సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పరిధిలో గల మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు నేడు, మంగళవారం స్థానిక వార్డుల సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది వారికి కుల గణన మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాముకు కలెక్టరేట్ తరఫున DLDO అప్పారావు మరియు మున్సిపల్ కమిషనర్ ఎం.శ్యామల అలాగే ASO రాజు పాల్గొని సర్వే యొక్క విధివిధానాలు సెక్రటరీ వివరించారు. ఈ సర్వే ఈనెల నవంబర్ 27 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతుందని తెలిపారు
