సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లాయర్లు కు చెందిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా యేలేటి న్యూటన్ మరోసారి ఎన్నికయ్యారు.పట్టణం లో సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అడపా ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షుడిగా కంచిరాజు వెంకట్రావు, స్పోర్ట్స్కార్యదర్శిగా రేలంగి హరి, ఎగ్జిక్యూ గ్జి టివ్ సభ్యులుగా బండారు శ్యామల, చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.
