సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం లోని గొల్లవానితిప్ప గ్రామం లో నేడు, శనివారం ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత Dr బిఆర్ అంబేడ్కర్ గారి నూతన విగ్రహాన్ని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఆవిష్కారించగా ,PAC చైర్మెన్ భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థ సారథి , బీజేపీ నేత వబిలిశెట్టి రామకృష్ణ, బోకూరి విజయరాజు, పెనుమాల నర్సింహ స్వామి తదితరులు పాల్గొన్నారు.Dr బిఆర్ అంబేడ్కర్ కు ఘన నివాళ్లు అర్పించారు.
