సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక 14వ వార్డు లో ‘మినీ షిరిడి’ గా ప్రసిద్ధి చెందిన శ్రీ బాబావారి మందిరంలో శ్రీ షిరిడి సాయి సత్సంగ సేవాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 6 తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘మాక్సివిజన్’ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించబడును. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *