సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ గా ఏ . శ్రీ విద్య బాధ్యతలు స్వీకరించారు. ఆమె విధులలో చేరుతూ స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామలను మర్యాదపూర్వకంగా కలిశారు.అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకొన్న శ్రీ విద్య గతంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నందు ఏవో గా పనిచేశారు.ఇప్పుడు ఉద్యొగ బదిలీ ఫై భీమవరం వచ్చారు. .
