సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపాలిటీ కార్యాలయంలో నేడు, సోమవారం ఉదయం నూతన అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా ఎం.శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు కార్యాలయ సిబ్బంది శుభాబినందనలు తెలిపారు. ఆమె ఇంతక ముందు GVMC లో పని చేసి బదిలీ పై భీమవరం మునిసిపాలిటి కి రావడం జరిగనది
