సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం కార్యాలయం నందు ఈ రోజు సచివాలయం వార్డ్ అడ్మిన్ సెక్రెటరి లతో మునిసిపల్ కమీషనర్ సబ్బి శివరామ కృష్ణ ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణంలలోని అన్ని వార్డ్ ల ఇంటి పన్నులు మరియు కాళీ స్థలముల పన్నుల వసూళ్లకు కు సంబందించిన వివరాలు,ఇంకా రావలసిన బకాయిలు, నూతన నిబంధనలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వార్డుల వారీగా ప్రజల నివాస స్థలాలకు సంబంధించి సర్వే పనులు ఎంతవరకు వచ్చాయో? మున్సిపల్ స్థలాలు సమాచారం.. సర్వే లలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? ప్రజల నుండి వస్తున్నా విజ్ఞప్తులు వంటి పలు అంశాలపై సమీక్ష జరపడం జరిగింది.
