సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురపాలక సంఘం JAC యూనియన్ ప్రెసిడెంట్ మరియు ఉద్యోగులు మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ కు తమ నిరసనలు తెలియచేయు – వినతి పత్రం అందజెయ్యడం జరిగింది, ఆ విన్నతి పత్రంలో ఉన్న వారి అంశం ను ననుసరించి నేటి మంగళవారం నుండి అంటే ది 21. 03 23 నుండి 04.04, 23 వరకు భీమవరం పురపాలక సంఘం ఉద్యోగులందరు వర్క్ to రూల్ ననుసరించి ఉదయం 10.30 గ నుండి సాయంత్రం 5.00 గంటల, వరకు మాత్రమే సంబందించిన సీట్ లలో వర్క్ చేయుదురు. అదనపు సమయం మాత్రం అందుబాటులో ఉండరు, అని తెలియజేసారు, సదరు విషయం మై తమ సహకారాలు కూడా అందించగలరని కోరిచున్న మునిసిపల్ JAC భీమవరం పురపాలక సంఘం – కార్యాలయం యూనియన్ సబ్యులు రాష్ట్ర JAC యూనియన్వె ప్రెసిడెంట్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచనల మేర ఈ లేఖ అందజేసినట్లు తెలిపారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *