సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఇటీవల వైసిపి పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య అధ్యక్షత అన్ని వార్డులలో నిర్వహిస్తున్న ‘ఈ రాష్ట్రానికి జగనే ఎందుకు మళ్లీ కావాలి’ అనే కార్యక్రమం లో భాగంగా ప్రజలకు ప్రభుత్వ అభివృధి ఫలాలను వివరిస్తున్న కార్యక్రమంలో భాగంగా.. నేడు, శుక్రవారం సాయంత్రం మెంటే వారి తోట లో స్థానిక 2వ వార్డులో మాజీ కౌన్సిలర్ పాలవెల్లి మంగ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో జిల్లా వైసిపి మహిళా అడ్జక్షురాలు గూడూరి ఉమాబలా , రాష్ట్ర గౌడ సంఘం డైరెక్టర్ ,కామన నాగేశ్వరరావు, శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మెన్, మానేపల్లి నాగన్న బాబు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి,A.S రాజు,కరీముల్లా భాష, గంటా సుందర్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ సభలో నల్లం రాంబాబు, కోడే యుగంధర్, కందికట్ల ఎడ్వర్డ్, పాలపర్తి జోనా, వేండ్ర విజయదుర్గ, కానబోయిన వెంకటరమణ, చెల్లబోయిన సూర్యప్రకాష్, మద్దుల కరుణాకర్, పెచ్చేటి ప్రసాద్, ఇంటి సత్యనారాయణ, రేవూరి గోగురాజు, K విజయ దుర్గ, పెన్నాడ శ్రీను, తదితర నేతలు వార్డు ప్రజలు పాల్గొన్నారు
