సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ ఇచ్చిన స్వదేశీ చేతి వృతుల వస్తువులు దుస్తులు కొనుగోళ్లు స్ఫూర్తి ని పాటించండి.. భీమవరం పట్టణంలో ప్రజలకు గత దశాబ్ద కాలంగా ఎంతో ఇష్టమైన, నమ్మకం కలిగిన ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’ స్థానిక పద్మాలయ థియేటర్ ఎదురుగ ప్రారంభించి, సుమారు 2 నెలలుగా భీమవరం ప్రజలకు చేతి వృత్తి కళాకారుల ప్రదర్శనలు, వారి ఉపాధి కోసం అమ్మకాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో .. ఈ క్రాఫ్ట్ బజారు రేపు ఆదివారం అక్టోబర్ 26వ తేదీ తో ముగియనుంది. కాబ్బటి ఇంకా ఎవరైనా దేశ వ్యాప్తంగా ఎందరో చేతి వృతుల కళాకారులూ రూపొందించిన కాటన్,చేనేత,కలంకారీ రంగుల వస్త్రాలు, మహిళా శారీస్, ఆధునిక డిజెన్స్, పురుషుల రెడీమేడ్ దుస్తులు, దుప్పట్లు, సోఫా క్లోత్ లు, ఫాన్సీ ,మట్టిపాత్రలు, చెక్క వస్తువులు, కళాత్మక అలంకార వస్తువులు, తివాచీలు, ఎన్నో స్టాల్స్ లో వేలాది రకాల నాణ్యమైన వస్తువులు,అందుబాటు ధరలలో అందిస్తున్నారు. కుటుంబసమేతంగా ఆస్వాదించడానికి ‘చాట్ భండారు’ ఉంది. చేతి వృతులు వారిని, చేనేత కార్మికులను ప్రోత్సహించండి..ఎంట్రీ పీజు లేదు, వాహనాల పార్కింగ్ ఫీజు లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *