సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున ఉన్న రూపాంతరం దేవాలయం లో భీమవరం రూపాంతర దేవాలయంలో మొదటి అంతస్తు లో గత రాత్రి ఒక మహిళా ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్బడినట్లు భావిస్తున్నారు. మరణించిన మహిళా పాలకోడేరు గ్రామస్తులని ప్రాధమిక సమాచారం. ఈ అనుమానాస్వాద మృతి ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది నిజంగా ఆత్మ హత్య ? ప్రభువు సన్నిధానం ఐన పవిత్రమైన రూపాంతర దేవాలయంలో ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకొందో ? పూర్తీ వివరాలు ఇంకా పోలీస్ దర్యాప్తు లో తెలవాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *