సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం రూపాంతర దేవాలయంలో గత రాత్రి ఏసు జన్మదినాన్ని ఆహ్వానిస్తూ జరిగిన క్రిస్మస్ ఈవ్ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్. కొయ్యే మోషేను రాజు పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి భారీ కేక్ కట్ చేసి అందరికి పంపిణి చేసి దైవ పుత్రుడు ఏసు ప్రభువు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు రాజ్యసభ సభ్యులు,పాకా సత్యనారాయణ , MLC బొర్రా గోపి మూర్తి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి నేత మెంట్ పార్ధ సారధి YSRCP భీమవరం నియోజకవర్గ ఇంచార్జి చినిమిల్లి వెంకట్రాయుడు , మాజీ మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవింద రావు (జనసేన..చినబాబు), కోళ్ల నాగేశ్వర రావు, AMC చైర్మన్ కదిలింది సుజాత రామచంద్ర రాజు దంపతులు తదితరులు పాల్గొని అందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *