సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులో ఉండి వెళ్లే రైల్వే గేటు రేపు మంగళవారం 16వ తేదీ నుండి 3 రోజుల పాటు అంటే ఈ నెల 18వ తేదీ లక్ష్మివారం వరకు రోడ్డులు రిపేరు కోసం మూసివేస్తునారు. కాబ్బటి ఉండి రోడ్డు మీదుగా ప్రయాణించే వాహన దారులతో పాటు బయట ప్రాంతాల నుండి భీమవరం ఉండి రోడ్డు మీదుగా నిత్యం ఏలూరు , విజయవాడ కు వెళ్ళడానికి సిద్ధం అయ్యే వాహనదారులు ప్రయాణికులు ఈ 3 రోజులు బైపాస్ రోడ్డు,జేపీ రోడ్డు మీదుగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలలో రాకపోకలు సాగిస్తే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *