సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం నియోజకవర్గంలో లో నేడు, శనివారం కొత్త ఏడాది ప్రారంభ సందర్భముగా ప్రజా ప్రతినిదులు, వైసిపి, టీడీపీ, జనసేన నేతల ఇంట వారికీ శుభాకాంక్షలు తెలిపే ప్రజలు, శ్రేయాభిలాషులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార వైసిపి నేతల కార్యాలయాలతో పాటు, భీమవరం పట్టణంలోని టీడీపీ సీనియర్ నేత మెంటే పార్ధసారధి ఇంట, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామ లక్షి ఇంట కూడా పార్టీ నేతలతో మంచి సందడి నెలకొంది. జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్,లా అడ్జక్షుడు , కోటికల పూడి గోవిందరావు (చినబాబు )ను ఆయన శ్రేయోభిలాషులు,స్థానిక జనసేన నేతలు,తో పాటు జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీలు , వార్డు కౌన్సెలర్స్ లతో పాటు పలువురు జనసేన కీలక నేతలు కలసి శుభాభినందనలు తెలుపుతూ అక్కడి విందులో పాల్గోవడం జరిగింది.
