సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సంక్రాంతి పర్వదినాలు కు ఆహ్వానం పలుకుతూ భీమవరం లో ఈ నెల 10,11, 12 వ తారీఖుల్లో DNR కాలేజీ, గన్నబత్తుల వారి క్రీడా మైదానంలో రీయూనియన్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. 1980 వ సం. నుండి భీమవరంలో రాణించిన క్రికెట్ క్రీడాకారులు బెంగళూరు, మద్రాస్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన వారు అందరూ పాల్గొని క్రీడలు విజయవంతం చేస్తున్నారు.ఈ పోటీల్లో సీనియర్ రంజీ క్రీడాకారులు, సీనియర్ ఆటగాళ్ళు, 8 టీములుగా ఏర్పడి 3 రోజులు పాటు పోటీల్లో పాల్గొంటారు. ఈ నిర్వహణలో సహకారాన్ని అందిస్తున్న DS రాజు, గ్రంధి చల్లారావు లకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటూ యువ క్రీడాకారులు, విద్యార్థినీ విద్యార్థులు వచ్చి తిలకించవలసిందిగా నిర్వాహులు శేషు,త్రిమూర్తులు, కృష్ణమోహన్, శేఖర్ రాజు, p. లక్ష్మీనారాయణ లు , కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *