సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పండుగ కు మరో 5 రోజులు ఉందనగా భీమవరంలో దీపావళి బాణాసంచా షాపుల సందడి స్థానిక లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్ లో ప్రారంభమయింది. .అయితే స్థానిక ప్రజలలో దశాబ్దాలుగా నమ్మకమైన బాణాసంచా అమ్మకాలు నిర్వహించే ‘వరుణ సూపర్ బజార్’ స్టాల్ కు బ్రాండెడ్ సరకు నిజమైన హోల్ సెల్ ధరలకు అమ్మే షాప్ గా ఒక ప్రత్యక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ..ఈసారి షాప్ నెంబర్ 4 లో “వరుణా సూపర్ బజార్” వారి దీపావళి బాణాసంచా షాప్ ను నేడు,గురువారం ఉదయం టీడీపీ రాష్ట్ర పార్టీ కోశాధికారి మెంటే పార్ధసారధి, పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అత్యంత నాణ్యత కలిగి ఉన్న నెంబర్ 1బ్రాండ్ అయ్యన్ బ్రాండెడ్ సరికొత్త వైరిటి బాణాసంచాను అందరికి అందుబాటులో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వరుణ సూపర్ బజార్ బాణాసంచా కు ఇస్తున్న ప్రోత్సహానికి కృతజ్ఞలు తెలుపుతున్నానన్నారు. భీమవరం ప్రజలు సురక్షితమైన జాగ్రత్తలు తీసుకోని దీపావళి పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు
