సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్స్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ఫై 2 రోజుల సదస్సును నేడు, సోమవారం ప్రారంభించడం జరిగింది. దీనిలో ముఖ్యఅతిధిగా, వక్తగా దేశంలో ప్రఖ్యాత టెక్ ఆపరేషన్స్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీరాల పాండురంగారావు విద్యార్దినులనుద్దేశించి మాట్లాడుతూ..సమర్ధవంతమైన పద్దతులలో ఆధునిక ఉత్త్పతులకు ఈ స్టార్టప్ లు అనేవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని , సిములేషన్,డేటా అనాలసిస్ , ఫాస్ట్ కంప్యూటరింగ్ అనేవి వీటికి ప్రధాన ద్రోహదకాలుగా పనిచేస్తాయని పని సులభం అవుతుందని విద్యార్థినిలు ఈ టెక్నాలజి ఫై ద్రుష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ , డాక్టర్ పి శ్రీనివాసరాజు , పలు విద్య విధానం అధిపతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *