సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బివి రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ, భీమవరం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ (అటానమస్ ) ద్వితీయ సంవత్సరం గ్యాడ్యుయేషన్ డే వేడుకలు నేడు, ఆదివారం ది11:09, 2024 విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ, యనమదురు లోని యొక్క దక్షిణ విభాగం లోని విష్ణు కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగిందని జరిగాయన్ ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్వేసిన విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ 2020- 24 బ్యాచ్ కి చెందిన సుమారు 800 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను, మరియు ఈ బ్యాచ్లో టాపర్ గా నిలచిన విద్యార్థికి బివి రాజు స్మారక పతకం మరియు 25 మంది విద్యార్థులకు అకాడనమిక్ టాపర్లు పతకాలు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది APEAPCET అడ్మిషన్స్ లో విష్ణు.. (VIT) మూడో స్థానంలో నిలిచిందని, దీనికి చైర్మన్ గారి దార్శనికత మరియు నిబద్దత కలిగిన అధ్యాపకులు విద్యార్థులే కారణమన్నారు. ఈ కార్యక్రమాము లో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య ఎన్సిమ్ కూడా, ప్రసంగించారు. ఈ కార్యక్రములో పట్టభద్రులు సుమారు 700 మందికి పైగా తల్లిదండ్రులు, కాలేజీ డైరెక్టర్ మరియు స్టూడెంట్ అఫైర్స్ ,చూసే డాక్టర్ శ్రీనివాసరాజు , అడ్మిన్ ప్రసాద్ రాజు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొపసర్ శ్రీలక్ష్మి, డీన్స్, HOD లు ఆధ్యాపక మరియు ఆధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
