సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారులోని విస్సాకోడేరు మీదుగా పీపీ రోడ్డు రహదారి ఫై నేటి శుక్రవారం ఉదయం ఒక కారు అదుపు తప్పి 5 బైకుల ను ఢీ కోవడం తో వాటిపై ప్రయాణిస్తున్న 6 గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా ఢీ కొనడంతో బైకులు కూడా బాగా డామేజి అయ్యాయి. డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ సమాచారం అందవలసి ఉంది
