సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారు లోని విస్సాకోడేరు కాలవ వద్ద రైసు మిల్లు ఎదురుగ బురద గుంటలో ఒక వ్యక్తి గుర్తుతెలియని మృత దేహం పడి ఉండటంతో స్థానికుల పిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో మృతుడిదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తీ వివరాలు అందవలసి ఉంది.
