సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న శ్రీ పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు గ్రామస్తులు, భక్తులు మరియు శ్రీ కె.శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానం, కొణితవాడ వారి సమక్షంలో గత 93 రోజులకు గాను భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు నేడు, బుధవారం హుండీ తెరచి లెక్కించగా రూ.12,65,994/-లు మరియు అన్నదానం నిమిత్తం రూ.23,337/-లు నగదు వచ్చిందని దేవాలయ ఇఓ డీ రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. . .
