సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నేడు, శనివారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న విశాఖపట్నం కి చెందిన దీపక్ చంద్ర శేఖర్ రావు శిరీషా దంపతులు 37,000 రూపాయలు ను దేవాలయంలో భక్తులకోసం నిర్వహించే నిత్యాన్నదాన ట్రస్ట్ కు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ ప్రధాన అర్చుకులు మద్దిరాల రామలింగేశ్వర శర్మ,ధర్మకర్త ముత్యాల వెంకట రామారావు పాల్గొన్నారు
