సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఆలయంలో నేడు, శనివారం శ్రీ అమ్మవారి ని దర్శించుకున్న గణపవరంకి చెందిన మువ్వా రాంబాబు, స్వప్న దంపతులు 8 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. వారికీ ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ద్వారా అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం , శేష వస్త్రం అందజేశారు.
