సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నేడు, శనివారం స్థానిక భక్తులు G శ్రీనివాస్ రావు కామేశ్వరి దంపతులు శ్రీ అమ్మవారికి 10 గ్రాములు బంగారం కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మరియు సభ్యులు పాల్గొన్నారు. దేవాలయ ఆవరణంలో శ్రీ అమ్మవారి నెలరోజుల వార్షికోత్సవాలు భారీ స్థాయిలో చలువ పందిళ్లు నిర్మాణం శరవేగంగా ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *