సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు బొప్పన దుర్గా రామ్ కుటుంబసభ్యులు తో కలసి శ్రీ మావుళ్ళమ్మ అమ్మ వారికి 16 గ్రాముల బంగారం ( రెండు కాసులు) కానుకగా బహూకరించారు. రేపటి గురువారం నుండి నెల రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనే భారీ స్థాయిలో జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తుల కు శ్రీ అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు, ఉత్సవాలలో సెటింగ్ ఏర్పాట్లు శరవేగంగా పూర్తీ కావస్తున్నాయి
