సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, శనివారం దర్శించుకున్న విశాఖపట్నం వాస్తవ్యులు, ఉప్పల కార్తీక్, లక్ష్మి ప్రత్యూష దంపతులు శ్రీ అమ్మవారి స్వర్ణ నిధికి 8గ్రాముల బంగారాన్ని కానుకగా సమర్పించారు.

WWW.SIGMATELUGU.IN