సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భీమవరంకి చెందిన చెన్నంశెట్టి సత్యనారాయణ దంపతులు 10 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మావూరి సుందరరావు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు

WWW.SIGMATELUGU.IN