సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ని దర్శించుకున్న స్థానిక భక్తురాలు హేమ అచ్చుత దేవి 8 గ్రాముల బంగారం కానుకగా దేవాలయ ఇఓ యర్రంశెట్టి భద్రజీ కి అందజేశారు. ఆ భక్తురాలి కి అమ్మవారి దర్సనంతో పాటు ఆలయ ముఖ్య అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు.
