సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భీమవరంకి చెందిన టి ధనరాజ్ సెల్వి దంపతులు 8 గ్రాములు బంగారం కానుకగా గా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించినారు. వీరికి ఆలయ నూతన కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధా మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం అందజేశారు.
