సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న భీమవరం నీరుల్లి కూరగాయల సంఘం , శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ కమిటీ పెద్దలు అడ్డాల రంగారావు వారి కుమారుడు అడ్డాల నాని దంపతులు శ్రీ అమ్మవారికి 8 గ్రాముల బంగారo కానుకగా అందచేసినారు. ఆలయ అర్చకులు కొప్పేస్వరరావు వీరికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముత్యాల రామారావు,ch శేషగిరి,తాళ్లపూడి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *