సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారిని దర్శించుకొన్న తెనాలికి చెందిన హేమంత్,కావ్యశ్రీ దంపతులు 10 గ్రాముల బంగారం ను శ్రీ అమ్మవారికి కానుకగా అందజేశారు.అలాగే భీమవరంకి చెందిన అనిల్ కుమార్ సాయి ప్రవల్లిక దంపతులు కూడా శ్రీ అమ్మవారికి 8 గ్రాముల బంగారం కానుకగా అందజేశాయడం జరిగింది. వారికీ అమ్మవారి అనుగహ్రామ్ కోసం ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ కానుకలు ఇచ్చిన భక్తులకు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ అమ్మవారి శాలువ ప్రసాదాలు అందజేశారు.
