సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి లో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం తొమ్మిదవ రోజు ఆలయమునకు సుమారుగా 2500 మంది వరకు భక్తులు విచ్చేయగా దర్శనం ద్వారా 8,250 /- లు లడ్డు ప్రసాదం వలన 1,470/- రూపాయలు మొత్తం 9,720/-రూపాయలు మరియు శ్రీ స్వామివారి నిత్య అన్నదానము నందు కానుకల వలన 2,539/- రూపాయలు ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వాహకులు డి రామకృష్ణంరాజు తెలిపారు. నేటి సాయంత్రం శ్రీ సోమేశ్వరుని సుందర పుష్ప అలంకారం ఫై తాజ చిత్రంలో చూడవచ్చు..
