సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు జరుగు దూరప్రాంత భక్తులకు ప్రతి రోజు నిర్వహించే శాశ్వత నిత్యాన్నదానం ట్రస్టు నకు స్థానిక స్వామివారి భక్తులు పరిమివెంకట సుబ్బలక్ష్మి 50, 116 రూపాయలు కానుక గా నేడు, సోమవారం సమర్పించడం జరిగిందని దేవాలయ కార్యనిర్వహణాధికారి. డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
