సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 2 టౌన్ లోని శ్రీ రామాపురం లో మెయిన్ పంపింగ్ వాల్యూ రిపేర్ చేస్తున్న కారణంగా ఈ నెల 12వ తేదీన సాయంత్రం పూట భీమవరం 2 వ పట్టణంలోని ప్రజలకు కుళాయి పైపుల ద్వారా మునిసిపల్ మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నామని, కావున ప్రజలు ముందస్తుగానే నీటిని పట్టుకొని నిల్వ ఉంచుకోని,పొదుపుగా వాడుకోవాలని భీమవరం మున్సిపల్ కమిషనర్. శివరామ కృష్ణ, మన సిగ్మా న్యూస్ కు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *