సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక లోసారి కెనాల్ రోడ్ నందు 31 వార్డ్ నందు అనాదికారంగా ఉన్న ఇళ్లను నేడు, ఆదివారం తొలగించడం జరిగినది. స్థానిక మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ప్రోక్రేన్స్ తో ఇళ్ల తొలగింపు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రజల కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చారు అని ఇల్లు తొలగించిన వారికీ ప్రస్తుతానికి tidco నందు తాత్కాలికం గా నివాసం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సదరు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మరి టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *