సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని 35వ వార్డులోని 19 లక్షల 50 వేల రూపాయలతో నిర్మిస్తున్నసిసి రోడ్లకు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం శంకుస్థాపన చేసారు. ముందుగా ఆయన కాస్మో క్లబ్‌కు వెనుకవైపు ఉన్న మెయిన్ రోడ్డు నుంచి డోర్.నెం:1-10-5 వరకు,నిర్మిస్తున్న సిసి రోడ్డుకు తదుపరి ఆదర్శ్ నగర్ 2వ వీధిలో సీసీ రోడ్లకు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో విశేషముగా స్థానికులు మరియు వైసీపీ నేతలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *