సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లూరి సుబ్బరాజు (A S రాజు) YSRCP రాష్ట్ర కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా నేటి సోమవారం సాయంత్రం భీమవరంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ని, మాజీ శాసన సభ్యులు మరియు YSRCP జిల్లా ఇన్చార్జ్ ముదునూరి ప్రసాద రాజుని, వైసీపీ భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఇకపై పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రతిష్ఠతకు బలంగా కృషి చెయ్యాలని ప్రసాదరాజు అబినందనలు తెలిపారు.
