సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత ‘సంక్రాంతి వస్తున్నాం’ 300 కోట్ల పైగా కలెక్షన్స్ తో డైరెక్ట్ సోలో తెలుగు సినిమాగా నెంబర్ 1 హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ మరోసారి ఈ సంక్రాంతి కి ప్రత్యక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి,హీరోగా న‌య‌న‌తార న‌టించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’..సినిమా కూడా కలెక్షన్స్ వివాదాలు ఎలా ఉన్న సంక్రాంతి సినిమాలలో మరో 300 కోట్ల సినిమాగా నెంబర్ 1 హిట్ కొట్టిన నేపథ్యం ఇంకా విజయవంతంగా ప్రదర్శితమౌతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఓటీటీలోమాత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలి భాషల్లో అందుబాటులోకి రానుంది. గతంలో సంక్రాంతి కి వస్తున్నాం డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ5 సొంతం చేసుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *