సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వయస్సు 70 కి చేరుతున్న వన్నె తరగని లేజెండరీ యాక్టర్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 17 వ శతాబ్దానికి చెందిన పిరియాడికల్ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రం ‘భ్రమయుగం’ బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ థియేటర్లలో మంచి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం ఓటీటీ సందడికి సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న సోనీ లివ్ ) సంస్థ మలయాళంతో పాటు.. తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో మార్చి 15 నుండి అందుబాటులోకి తెచ్చింది. మంచి వైరైటీ సినిమాని ఓటిటి లో చూడటానికి పాన్ ఇండియా ప్రేక్షకులు ఆత్రుత రేపటి నుండి తీరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *