సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం వెండి ధరలు దిగి వస్తున్నాయి. నేడు శుక్రవారం బంగారం ధరల విషయానికి వస్తే. దేశీయ మార్కెట్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,39,650 దగ్గర ఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,260 వద్ద ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో బంగారం విజయవాడ హైదరాబాద్ లలో 24 క్యారెక్టల 10 గ్రాముల ధర హైదరాబాద్ రూ. 1,54,850 పలుకుతుంది. గత రెండు రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.3,00,000 వద్ద ట్రేడ్ అయింది. నేడు కిలోపై రూ.20,000, తగ్గటంతో 1కేజీ వెండి ధర రూ.2,80,000 వద్ద లభ్యం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *