సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘ఓజీ’ తో ఓకే అనిపించుకొన్న పవన్ కళ్యాణ్ అతి త్వరలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో వచ్చే మార్చి 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనిలో పవర్ స్టార్ రాశి ఖన్నా తో జంటగా చాల కాలం తరువాత వింటేజ్ లుక్ లో వేసిన స్టెప్స్, గబ్బర్ సింగ్ ను తలపించే సన్నివేశాలతో హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టేసారు. ఇప్పటికే ఒక పాట వీడియో దుమ్ము దులుపుతుంది. ఇక ఈ చిత్రం నుంచి రెం డో పాటను ఫిబ్రవరి 15న శివరాత్రికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *