సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయోగ రాజ్ లో జరుగుతున్నా మహా కుంభమేళా నేపథ్యంలో గంగానది, యమునానది, సరస్వతి నదుల పవిత్ర సంఘమ స్థానంలో , నేటి సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు పవిత్ర స్నానం ఆచరించారు. మూడు నదుల సంగమానికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
