సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన మార్గదర్శి కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌కు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సీఐడీ కేసు దర్యాప్తు లో తదనంతర తీసుకోబోతున్న చర్యలన్నీంటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. 8 వారాలపాటు CID అన్ని చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని CIDకి ఆదేశాలు ఇచ్చింది. విచారణ డిసెంబర్ 6కు వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *