సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మార్చి 14వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెం బ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. వారం రోజులు సభ నిర్వహిం చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్న ట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వ హిం చాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఎమ్మె ల్సీ ఎన్నికలు మార్చి నెల 13న జరగనున్నా యి. ఈ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా సమావేశాలను ఆ మరుసటి రోజు నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *