సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా ముస్లీమ్ సోదరులకు రంజాన్ పర్వదినం పునస్కరించుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ వారికీ ఈద్ ముబారక్ తెలిపారు. శాంతి కి సహనానికి పేదల పట్ల వాత్సల్యానికి సమసమాజ భావనకు దేవుని ఆదేశాలు, ప్రేరణ రంజాన్ పర్వదినం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు రంజాన్ కారణంగా సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్ వేశారు. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీకానున్నారు వైఎస్ జగన్. మళ్లీ రేపటి నుంచే సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పునః ప్రారంభం కానుంది.
