సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికే భారత్ లోని పెహల్గామ్ లో పర్యాటకులపై ముఖ్యంగా హిందూ మహిళల కళ్ళ ఎదురుగానే వారి భర్తలను చంపినా పాక్ ప్రేరిత ఉగ్రవాద చర్యకు ప్రపంచం ఛీ కొట్టింది. ఆఖరికి గతంలో పరమ కర్కశులు గా పేరున్న ఆఫ్గనిస్తాన్ పాలకులు తాలిబన్ లు కూడా ఆ ఉగ్రవాద చర్యను తప్పు పట్టారు. హేయమైన పని చేసారు అని విమర్శించారు. అసలు దొంగ పాకిస్తాన్ మాత్రం మొహమాటానికి కూడా ఖండించలేదు. దానికి సమాధానమే నేటి భారత్ పాక్ ల మధ్య యుద్ధం. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను దానిని ప్రోత్సహిస్తున్న పాక్ ఆర్మీ క్యాంపులను భారత్ ఆర్మీ అగ్ని కి ఆహుతి చేసింది. పాక్ సైన్యం లోను అటు ప్రభుత్వ వర్గాలలో తిరుగుబాట్లు తో పాటు మరో ప్రక్క పాకిస్తాన్ ప్రజలలో తిరుగుబాటు మొదలయ్యి దేశం 4 ముక్కలు కావడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ తాజా పరిణామాలను ఉద్దేశించి ఆప్ఘనిస్తాన్ లోని తాలిబన్ లు సంచలన ట్విట్ చేసారు.. ఈ యుద్ధంలో నిజమైన ముస్లీమ్ లు పాక్ కు సహకరించవద్దు.. పాక్ ఆర్మీ చేసేది జీహాద్ కాదు.. వాళ్లు దొంగలు.. పాక్ ఆర్మీ కి సహకరించొద్దు..పాక్ ఆర్మీ ఆటలో మనం పావులు కావొద్దు.. పాక్ సరిహద్దులోని వస్తూన్ తెగల వారికి కూడా తాలిబన్‌లు ఇదే సూచనా చెయ్యడం విశేషం.ఈ సూచన పాక్ కి మద్దతు ఇస్తున్న టర్కీతో పాటు మన దేశంలోని కుహనావాదులు కూడా కూడా పాటిస్తే మంచిది.
