సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా వంటి సూపర్ హిట్ పాంటసీ సినిమాను అందించిన యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ (Vishwambhara). ఫై భారీ అంచనాలే ఉన్నాయి. మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ‘When Myths Collide Legends Rise’ అనే కోట్‌తో వున్న ఈ వండర్ ఫుల్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని కనిపించారు. మరి విజయదశమి కానుకగా నేడు, శనివారం తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉన్న గ్రాఫిక్స్. భారీ ఆంజనేయుని విగ్రహం వద్ద మెగా స్టార్ ఫైట్ .. చిన్నారులను అలరించే సీన్స్ తో , గంబీరమైన కంఠస్వరం వాయిస్ ఓవర్ తో సినిమా ఫై అంచనాలు పెంచేలా ఉంది. అయితే గతంలో అంజి సినిమాను గుర్తుకువస్తుంది.. విశ్వంభర’ టీజర్ చూస్తుంటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *