సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రలలో ఖ్యాతిగాంచిన సినీ నటుడు, సినీ నిర్మాత , విద్య సంస్థల అధినేత, సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటుడు,మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మశ్రీ మోహన్ బాబు (Mohan Babu) కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు (West Bengal’s Governor’s Award )ను ప్రదానం చేస్తుంది. . గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2026న కోల్‌కతాలోని లోక్ భవన్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా అందజేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *