సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్ భవిష్యత్తు అంతం అయ్యే దశకు చేరుకొంది. భారత్ యుద్ధం మొదలు పెట్టడంతో పాక్ చుక్కలు కనిపిస్తున్నాయి. కలుగులో ఎలుకలు బయటకు వచ్చి భారత్ సైన్యం దెబ్బకు చస్తున్నాయి. పాక్ ఆర్మీ – ఉగ్రవాదులు వేరువేరు కాదని ఒక్కటే నని ప్రపంచానికి అరటిపండు వలచిపెట్టినట్లు స్వష్టంగా అర్ధం అయిపొయింది. ఈ యుద్ధం దెబ్బతో పాకిస్తాన్ లో 40 శాతం భూభాగం ఉన్న బెలూచిస్తాన్ తిరుగుబాటు చేసి స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించిది. మరో ప్రక్క తాలిబన్ సైనాలు పాక్ సైనికుడు కనిపిస్తే కాల్చేస్తున్నారు. వారు కూడా పాక్ లోని కైబర్ కోన ప్రాంతాన్ని వారి దేశంలో కలిపేసుకొనే దైర్యం చేస్తున్నారు. ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి చూసి ఏ దేశం కూడా జాలి దయ చూపటం లేదు. పాకిస్తాన్ లో కరువు తాండవం మొదలుపెట్టింది. బ్యాంకులు , పెట్రోల్ బ్యాంకులు ఖాళీ అయ్యాయి. ప్రజలను గాలికి వదిలి ప్రజా ప్రతినిదులు, పాక్ ఆర్మీ కీలక నేతలు విదేశాలకు పారిపోయారు. ఉన్న కొద్దీ ఆర్మీ, చైనా నుండి టర్కీ నుండి అరువుకు తెచ్చుకొన్న నాసిరకం డ్రోన్స్. మిసైల్స్ ఆయుధాలతో అమాయకులను చంపుతూ వాటిని భారత్ సరిహద్దు పట్టణాలలో ప్రతి రాత్రి ఎగరవేసి హడావిడి చేస్తున్నారు. అన్ని రకాలుగా దెబ్బ తింటున్న పాక్‌కు మరో షాక్ తగిలింది. జీ7 దేశాలు ఊహించని దెబ్బ కొట్టాయి. తాజగా నేడు, శనివారం పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఖండించాయి. యుద్ధం విషయంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించాయి. తాము యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తూ ఉంటామని ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *