సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో నేడు, సాయంత్రం నారాలోకేష్ మీడియా తో మాట్లాడలాడుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఈ అరెస్ట్ పై స్పందించాలని,ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాను రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ని కోరినట్లు తెలిపారు. తనపై తాజాగా రింగ్ రోడ్డు స్కాం అంటూ సీఐడీ వేసిన కేసు కూడా ఆక్రమమేనని అని, తాను అరెస్ట్ భయంతో ఢిల్లీ లో వైసిపి వాళ్ళు ప్రచారం చేస్తున్నారని.. తనపై కేసులు నిజమైతే ఏపీ పోలీసులు ఇక్కడకు వచ్చి అరెస్ట్ చెయ్యలేరా ?అని ప్రశ్నించారు. అతి త్వరలో యువగళం పాదయాత్ర మొదలు పెడతానని అన్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి మూర్ముని నారా లోకేష్, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కలిశారు. up update photo
